Wednesday, February 9, 2011

ఆధునిక పదాలు


ఆన్నమయ్య భాశా సాహిత్యము లో ఆధునిక పద ప్రయోగాలు.బాలుడు క్రిశ్నూడు ముత్యము ముద్దులు పత్రిక ధనము బన్గారము నవ్వూట తలమ్బ్రాలు స్త్ సఖి కన్య కల్లు చాయ చిగురు ప్రేమ వొన్దుత అత్త కోడలు బతుకు ఊరు బుద్ది ఎండ దొమ ఉ చీమ నల్లి బల్లి పాము తేలు మొదలగు అధునిక పదాలను ఎన్నిటినో తన కీర్త న ల లో ప్రయొగించి చుపాడు

13 comments:

  1. jayamu jayamu mana telugu vaaramu mana telugu vaari panduga raTha saptami ki mana suurya jayanthi pandugaku jayamu jayamu.

    ReplyDelete
  2. manau eerooju radhasaptamini chesutkumtunnamu radha saptami surya jayanti.

    ReplyDelete
  3. మన జాతి,మన వారి పండుగ మన దేశము లో ఎమ్తో మంది శాంతికొరకు ఎదురు చూస్తునారని మనకు telusu

    ReplyDelete
  4. చిన్ని క్రిస్తుని చిలిపి ఆగడాలు
    చిన్ని క్రిస్తుండు తన ఆగడాలను ఈ సకల చరాచర సృష్టి లో సకల జీవరాసులను తన జీవన విదహ్నమొ తోని ముడి పెట్టి చూపాదు నీటి జీవన విధానములోకూదా పతిసిసూఉ అల్లానీ సంచరిస్తూ ఉంటాడని మంకు తెలుసు అందుకనీ మన వారు తమ సిసూలను కన్నయ్య అనీ చిన్ని కృష్ణా అంటూ ముద్దుగా తమ మురిపాలను చుఓపుతారని భారత దెసములో అందరికీ తేలేసిన విషయమీ.

    ReplyDelete
  5. సత్యా కృష్ణుల సయ్యాటలు రాసలీలలు అవి జయదేవుని అష్టపదులు, తిరుమలేశుని కీర్తనలు. మీరాభజనాలు.

    ReplyDelete
  6. శంఖం దాని మహిమ
    శంఖం గురించి దాని మహిమను తెలుసుకొని దానిని ఉపయోగించుకున్నచో అది మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అని శాస్త్ర వచనం. తంత్ర శాస్త్రం లో శంఖాన్ని క్ష్శీర సాగరమధనం లో సాగరంలో
    నుండీ శంఖం, చెంద్రుడు, లక్ష్మి ఐరావతం, అమృతం, ఓషధులు ఉత్పన్నమై అవి అన్ని స్వర్గానికి వెళ్ళగా శంఖాన్ని, లక్ష్మీదేవిని విష్ణువు గ్రహించాడు. అందుకీ శంఖ దర్సం లక్ష్మిప్రడం అన్నారు.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. అక్షరమ్ న-క్షరమ్
    *******************
    " అక్షరమ్ అకారోస్మి" అన్నారు గీతాచార్యుడు అందుకే మనం అక్షరమ్ గొప్పదనాన్ని తెలుసుకోవాలి . తెలుగు తెలుగు అన్న తేటమై ఉండు తేయమేఇ ఉండు అన్నారు కదా. ఐతే అక్షరమ్ గొప్పదనమును తెలుసుకో :-
    " అక్షరమ్ -న-క్షరమ్

    ReplyDelete
  9. Aksaram on - ksaram
                                       *******************
        "Aksaram akarosmi" said gitacaryudu That's why we need to know aksaram credits. Stay tetamai Telugu Telugu teyamei be said for it. So why aksaram profile: -
                            "Aksaram - on - ksaramaksaram was - ksaram
                                       *******************
        "Aksaram akarosmi" said gitacaryudu That's why we need to know aksaram credits. Stay tetamai Telugu Telugu teyamei be said for it. So why aksaram profile: -
                            "Aksaram - on - ksaram

    ReplyDelete
  10. సంవత్సరాది (ఉగాది)
    ^^^^^^^^^^^^^^^^^^^

    " యుగస్య ఆదిః ఉగాది". అని శాస్రవచనం."ఉగ" అనగా నక్షత్ర గమనమని,ఆది అనగా ప్రారంభం అని అర్ధం . మరొక అర్ధం లో "యుగారంభం " అని అర్ధం లో చెపుతారు.షడ్రుచులు కలిగి మానవ జీవితాలలలో సుఖదుఃఖా లను తమకు రాబోవు రోజులలో అన్ని సమానంగా ఉండాలని తలంపుతో సంవత్సరాది (ఉగాది) సంవత్సరాది (ఉగాది)
    ^^^^^^^^^^^^^^^^^^^
    " యుగస్య ఆదిః ఉగాది". అని శాస్రవచనం."ఉగ" అనగా నక్షత్ర గమనమని,ఆది అనగా ప్రారంభం అని అర్ధం . మరొక అర్ధం లో "యుగారంభం " అని అర్ధం లో చెపుతారు.షడ్రుచులు కలిగి మానవ జీవితాలలలో సుఖదుఃఖా లను తమకు రాబోవు రోజులలో అన్ని సమానంగా ఉండాలని తలంపుతో




    సంవత్సరాది (ఉగాది)
    ^^^^^^^^^^^^^^^^^^^
    " యుగస్య ఆదిః ఉగాది". అని శాస్రవచనం."ఉగ" అనగా నక్షత్ర గమనమని,ఆది అనగా ప్రారంభం అని అర్ధం . మరొక అర్ధం లో "యుగారంభం " అని అర్ధం లో చెపుతారు.షడ్రుచులు కలిగి మానవ జీవితాలలలో సుఖదుఃఖా లను తమకు రాబోవు రోజులలో అన్ని సమానంగా ఉండాలని తలంపుతో ఉగాది పచ్చడిని స్వేకరిస్తారు.













    " యుగస్య ఆదిః ఉగాది". అని శాస్రవచనం."ఉగ" అనగా నక్షత్ర గమనమని,ఆది అనగా ప్రారంభం అని అర్ధం . మరొక అర్ధం లో "యుగారంభం " అని అర్ధం లో చెపుతారు.షడ్రుచులు కలిగి మానవ జీవితాలలలో సుఖదుఃఖా లను తమకు రాబోవు రోజులలో అన్ని సమానంగా ఉండాలని తలంపుతో సంవత్సరాది (ఉగాది)
    ^^^^^^^^^^^^^^^^^^^
    " యుగస్య ఆదిః ఉగాది". అని శాస్రవచనం."ఉగ" అనగా నక్షత్ర గమనమని,ఆది అనగా ప్రారంభం అని అర్ధం . మరొక అర్ధం లో "యుగారంభం " అని అర్ధం లో చెపుతారు.షడ్రుచులు కలిగి మానవ జీవితాలలలో సుఖదుఃఖా లను తమకు రాబోవు రోజులలో అన్ని సమానంగా ఉండాలని తలంపుతో

    ReplyDelete
  11. Hai sowdaryalahari now am from India.

    ReplyDelete